CM Revanth District Tours : టార్గెట్ ఫిక్స్...! జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ & అక్కడ్నుంచే తొలి అడుగు
CM Revanth Reddy District Tours 2024: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీ తర్వాత ఈ టూర్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.