CM Revanth & KCR : ఆస్పత్రిలో కేసీఆర్ కు పరామర్శ & ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Latest News: ఆస్పత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలుగు టీవీ ఛానెల్(ABN) కు ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి స్పందించారు.