CM Revanth On Nalini Posting : మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా & డీజీపీ, సీఎస్ కు కీలక ఆదేశాలు

1 year ago 345
CM Revanth On Ex-DSP Nalini Posting : మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆమెకు ఉద్యోగావకాశాలు చూడాలని.. యూనిఫామ్ సర్వీస్ లో కాకపోయినా నళినికి ఇష్టమైతే ఇతర శాఖలోనైనా ఉద్యోగం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
Read Entire Article