CM Revanth On Power Cuts : కరెంట్ కోతలపై సీఎం రేవంత్ ఆగ్రహం & అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్
CM Revanth reddy On Power Cuts: అకారణంగా కరెంట్ కోతలు విధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందన్నారు. ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా విద్యుత్ కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.