CM Revanth Reddy : 'రైతు భరోసా' ద్వారా పంట పెట్టుబడి సాయం & కొత్త స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Congress Booth Level Meeting in Hyderabad : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్… బీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుభరోసా స్కీమ్ అమలుపై కీలక ప్రకటన చేశారు.