CM Revanth Reddy : అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం, కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలు అమలు& సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 110
CM Revanth Reddy : తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Read Entire Article