CM Revanth Reddy : ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్& కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం!
CM Revanth Reddy : కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో కులగణన చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.