CM Revanth Reddy : టీఎస్పీఎస్పీ ప్రక్షాళన..! యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ సుదీర్ఘ భేటీ & కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy Delhi Tour Updates: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన కు సహకరించాలని కోరారు. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది.