CM Revanth Reddy : తక్కువ ఖర్చుతో కొత్త మెట్రో కారిడార్లు, పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో& సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తక్కువ ఖర్చుతో కొత్త మెట్రో కారిడార్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ప్రకటించారు.