CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్& వారం రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్

1 year ago 111
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు.
Read Entire Article