CM Revanth Reddy : తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్ రంగాల్లో అపారమైన అవకాశాలు& సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులకు సూచించారు.