CM Revanth Reddy : త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ&2050&అర్బన్, సబర్బన్, రూరల్ విభాగాలుగా అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 99
CM Revanth Reddy : తెలంగాణను మూడు విభాగాలుగా సమగ్రాభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ ప్రకారం అర్బన్, సబర్బన్, రూరల్ తెలంగాణగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
Read Entire Article