CM Revanth Reddy : పనిచేయడం ఇష్టంలేని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ లు రోజుకు 18 గంటలు పనిచేయాలని, అలా కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు.