CM Revanth Reddy: బ్రిటిష్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ తో సిఎం రేవంత్‌ భేటీ

1 year ago 366
CM Revanth Reddy: లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు.
Read Entire Article