CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం& ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా
CM Revanth Reddy : గిగ్ వర్కర్లు(ఆన్ లైన్ యాప్ లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లు), ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. వీరందరికీ రూ.5 లక్ష ప్రమాద బీమా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.