CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో నీతి ఆయోగ్ బృందం భేటీ& రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలపై చర్చ
CM Revanth Reddy : నీతి ఆయోగ్ బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, సహకారంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఫెడరలిజంపై సుదీర్ఘంగా చర్చించారు.