CM Revanth Reddy : స్విగ్గీ బాయ్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి, రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేత
CM Revanth Reddy : డెలవరీ ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన స్విగ్గీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారు. సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు బాధిత కుటుంబానికి అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.