CM Revanth Review : అక్రమాలను అడ్డుకోవాలి.. తిష్టవేసిన అధికారులను బదిలీ చేయండి & సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy Review: నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూలు సాధించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణా అరికట్టాలని… వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.