Cyber Crime : ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మేసెజ్, ఇన్వెస్ట్ చేస్తే రూ.33 లక్షలు మాయం
Cyber Crime : అధిక లాభాలు ఆశ చూపి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో హైదరాబాద్ అమీన్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.