Cyber Crime : డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట వల, రూల్స్ బ్రేక్ చేశారని ఫేక్ నోటీసులు&సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం!
Cyber Crime : పార్ట్ టైమ్ జాబ్స్ అంటూ వల విసిరి డబ్బులు దోచేస్తున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ ఉద్యోగాలు ఇచ్చి కంపెనీ రూల్స్ అతిక్రమించారంటూ ఫేక్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.