Cyber Crime : రైల్వే, విమాన సర్వీసుల పేరుతో ఘరానా మోసం, సైబర్ కేటుగాళ్ల ముఠా అరెస్ట్

1 year ago 346
Cyber Crime : రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్ లను అందిస్తామని ఆన్లైన్ యాడ్స్ తో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట వైట్ హౌస్ భవనంలో నిందితులు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
Read Entire Article