Davos Tour Updates : తెలంగాణలో 50 నైపుణ్య కేంద్రాలు & ముందుకొచ్చిన టాటా గ్రూప్, రూ.1500 కోట్ల పెట్టుబడులు
CM Revanth Davos Tour Updates 2024: దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా టాటా గ్రూప్ కంపెనీలో అగ్రిమెంట్ చేసుకోగా… ఇందులో భాగంగా తెలంగాణలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.