Deputy CM Bhatti Review : వేసవిలో విద్యుత్ కొరత రాకుండా చూడాలి & డిప్యూటీ సీఎం భట్టి
Deputy Chief Minister Bhatti Vikramarka : ఒడిశా నైని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించేందుకు దృష్టి పెట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు.