Dharani Portal Committee : ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ, ఈ సమస్యలపై ప్రధానంగా చర్చ!
Dharani Portal Committee : ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మరోసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక సమస్యలపై కమిటీ సభ్యులు చర్చించారు.