Double Decker Corridor : హైదరాబాద్‌లో తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్' & ఇవాళే శంకుస్థాపన, ప్రత్యేకతలివే
Double Decker Corridor in Hyderabad : హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు అడుగుపడనుంది. జంట నగరాలతో పాటు 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. కీలమకైన ఈ ప్రాజెక్ట్ కు ఇవాళ(మార్చి 8) సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.