Drunken Drive Cases : మూడు కమిషనరేట్ల పరిధిలో 3,258 డ్రంకన్ డ్రైవ్ కేసులు, తప్పతాగి పోలీసులతో వాగ్వాదాలు

1 year ago 124
Drunken Drive Cases : హైదరాబాద్ నగర పరిధిలో న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. దీంతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3258 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.
Read Entire Article