Eatala Rajender : పార్లమెంట్ ఎన్నికల బరిలో 'ఈటల' & ఈ స్థానంపైనే ఆశలు...!
BJP Eatala Rajender: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్… మరోసారి లోక్ సభ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు.