Ex DSP Nalini FB Post : వెలివేశారు, జీవశ్చవంలా బతికా & ‘నళిని’ నుంచి మనసును కదిలించే ‘స్పందన’

1 year ago 392
Ex DSP Nalini On CM Revanth Job Offer : : తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి తిరిగి ఉద్యోగం ఇచ్చే అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం ఆదేశాలపై… ఫేస్ బుక్ వేదికగా స్పందించారు నళిని. చాలా ఎమోషనల్ గా తన స్పందనను రాసుకొచ్చారు.
Read Entire Article