Farmers Protest : వేరుశనగ గిట్టుబాటు ధర కోసం రైతన్నలు ఆందోళన, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి!
Farmers Protest : గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తు్న్న రైతుల కోపం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల మోసాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతులు దాడికి పాల్పడ్డారు.