Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం ఘర్షణ.. పెళ్లి భోజనం వద్ద గొడవతో ఇరు వర్గాలపై కేసులు

1 year ago 251
 Fight In Marriage: జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన పెళ్లి విందులో మాంసం కోసం రెండు వర్గాల వారు కొట్లాటకు దిగారు.  ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16మందిపై కేసు నమోదు చేశారు. 
Read Entire Article