Finance Minister Bhatti : ఆర్థిక మంత్రిగా తొలి 'పద్దు'.. 'భట్టి' ఖాతాలో సరికొత్త రికార్డు..!
Finance Minister Mallu Bhatti Vikramarka: ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారిగా భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తికి ఈ అవకాశం రావటం ఇదే తొలిసారి.