FIR On Ex MLA Gandra : భూకబ్జా వ్యవహారం..! బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు

1 year ago 373
FIR On Ex MLA Gandra Venkata Ramana Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు నమోదైంది. భూకబ్జా విషయంలో కేసు నమోదు కాగా… ఇందులో గండ్ర సతీమణి జ్యోతితో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయి. ఈ కేసు విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
Read Entire Article