Food Delivery On Horse : పెట్రోల్ కష్టాలు...! హైదరాబాద్ లో గుర్రంపై పుడ్ డెలివరీ & వీడియో వైరల్

1 year ago 378
Food Delivery On Horse in Hyderabad: ట్యాంకర్లు చేపట్టిన సమ్మె కారణంగా హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో పెట్రోల్ కష్టాలు తలెత్తాయి. అయితే పెట్రోల్ దొరకకపోవడంతో జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రంపై ఫుడ్ డెలివరీ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article