Gaddar Awards : నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు& సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Gaddar Awards : సినీ పురస్కారాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు అందిస్తామన్నారు.