Gas Connection KYC : రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీ, కేవైసీ అప్డేట్ కోసం జనం క్యూ!

1 year ago 411
Gas Connection KYC : తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ హామీ ఒకటి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. దీంతో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ప్రారంభిస్తారని గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు.
Read Entire Article