Golle Praveen Kumar : గ్రేట్ సోదరా...! వాచ్​మెన్​గా పని చేస్తూనే ప్రిపరేషన్ & 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేశాడు

1 year ago 86
Golle Praveen Kumar Success Story:మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ఓవైపు ఓయూ క్యాంపస్ లో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తూనే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు ప్రవీణ్.
Read Entire Article