Govt Job Alert : హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు & అర్హతలు, ముఖ్య వివరాలివే

1 year ago 365
Hyderabad Salar Jung Museum Recruitment: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ… కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
Read Entire Article