Govt Jobs 2024 : హైదరాబాద్‌ MSMEలో ఉద్యోగ ఖాళీలు & అర్హతలు, ముఖ్య తేదీలివే

1 year ago 319
MSME Hyderabad Recruitment 2024:హైదరాబాద్ లోని ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ(MSME) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా…ఫ్యాకల్టీ మెంబర్ తో పాటు డైరెక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు మార్చి 29వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
Read Entire Article