Greater Warangal : గ్రేటర్ వరంగల్ లో నిలిచిన 'చెత్త' సేకరణ

1 year ago 371
Greater Warangal Municipal Corporation: గ్రేటర్ వరంగల్ లో  చెత్త సేకరణ నిలిచిపోయింది. జీతాల కోసం  స్వచ్ఛ భారత్ ఆటోల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో చెత్త సేకరణ ఆగిపోయింది.
Read Entire Article