Hai Chai Mobile Tea : ఉద్యోగ వేట మాని, ఉపాధి బాట ఎంచుకుని&ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం
Hai Chai Mobile Tea : ఉద్యోగాల వేటలో అలసిపోయిన ఓ యువకుడి ఉపాధి బాటపట్టాడు. సరికొత్త ఆలోచనతో మొబైల్ టీ సెంటర్ నడుపుతూ తన భవిష్యతు బంగారు బాట వేసుకున్నాడు.