Hanmakonda News : ఈ హోటల్ లో ఆహారం వృథా చేస్తే ఫైన్ కట్టాల్సిందే, 30 ఏళ్లుగా అదే రూల్!
Hanmakonda News : ఆహార వృథాను అరికట్టేందుకు ఓ హోటల్ యజామాని ఫైన్ సిస్టమ్ అమలుచేస్తున్నారు. కస్టమర్లు ఫుడ్ వేస్ట్ చేస్తే వారికి ఫైన్ విధిస్తున్నారు. ఫుడ్ మొత్తం తినేస్తే వాళ్లకు మనీ వాసస్ ఇస్తున్నారు.