Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు నెరవేర్చి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి& మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్ లాంటిదని, బండి నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందుకుంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా తెలుస్తుందన్నారు.