Harish Rao : కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్‌లో కుట్రలు చేశారు & హరీశ్ రావు
BRS Party News: గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కులాలు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ విజయం సాధించారని చెప్పారు.