Hyd Blood Banks: అక్రమాలకు పాల్పడుతున్న బ్లడ్‌ బ్యాంకుల సీజ్.. నాలుగు బ్లడ్‌ బ్యాంకులపై డ్రగ్‌ కంట్రోల్ బోర్డ్ చర్యలు

1 year ago 83
Hyd Blood Banks: బ్లడ్‌ బ్యాంకుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై  డ్రగ్‌ కంట్రోల్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌లో ‌Hyderabad పలు బ్లడ్‌ బ్యాంకుల్ని అధికారులు సీజ్ చేశారు. 
Read Entire Article