Hyd Drugs: హైదరాబాాద్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
Hyd Drugs: గచ్చిబౌలిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డిసిపి డాక్టర్ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు.