Hyd Gang Rape: నల్గొండ యువతిపై హైదరాబాద్‌లో సామూహిక అత్యాచారం..
Hyd Gang Rape: సోదరుడు మందలించడంతో ఫ్రీ బస్సు ఎక్కి ఒంటరిగా హైదరాబాద్ వచ్చిన యువతి కామాంధుల దుర్మార్గానికి బలైంది. ఒంటరిగా వెళుతున్న యువతిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు.