Hyd Street Dogs: ఏడాది వయసున్న బాలుడిని చంపేసిన వీధి కుక్కలు

1 year ago 369
Hyd Street Dogs: వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్‌ ప్రాంతంలో అర్థరాత్రి తల్లి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. 
Read Entire Article