Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీలో బల్లి, 8 మందికి అస్వస్థత!
Hyderabad Biryani : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఓ హోటల్ బిర్యానీ తిని 8 మంది అస్వస్థతకు గురైయ్యారు. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి తోక కనిపించింది. అప్పటికే బిర్యానీ తినడంతో వారంతా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.