Hyderabad City Police : 'మీది మొత్తం వెయ్యి, ఛార్జెస్ ఎక్స్ ట్రా'& కుమారి ఆంటీ డైలాగ్ తో వాహదారుడికి సిటీ పోలీసులు ఝలక్
Hyderabad City Police : సోషల్ మీడియా సెన్సెషన్ కుమారి ఆంటీ డైలాగ్ తో హైదరాబాద్ సిటీ పోలీసులు వాహనదారులను అలర్ట్ చేశారు. నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తు్న్న వాహనదారుడికి ఝలక్ ఇచ్చారు.