Hyderabad City Police : హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం & పంజాగుట్ట పీఎస్ మొత్తం బదిలీ…!
Hyderabad City Police News: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పీఎస్ లోని 85 మంది సిబ్బందిని బదిలీ చేశారు.